Vizag Steel Plant: స్టీల్‌ ప్లాంట్ కోసం అందరితో కలిసి పోరాడుతాం: విజయసాయిరెడ్డి

Arun Chilukuri
Published on: 9 March 2021 6:12 PM IST
Will Protest Against Privatisation of Vizag steel plant says Vijayasai Reddy
X

ఇమేజ్ ( ది హన్స్ ఇండియా )

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లో కూరుకుపోయిన సంస్థగా కేంద్రం చూపించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. స్టీల్‌ప్లాంట్ లక్ష్యసాధన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్న ఎంపీ ఇప్పటికే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. సొంత గనులు కేటాయించి, రుణ భారాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేయాలన్న విజయసాయి స్టీల్‌ప్లాంట్‌కు చేయూతనిస్తే నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుందని విజయసాయి వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story