Chandrababu: చంద్రబాబు కల నెరవేరుతుందా?

Chandrababu: చంద్రబాబు కల నెరవేరుతుందా?
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయనకు హ్యాపీ బర్త్ డే చెబుదాం... కానీ రాజకీయంగా ఆయనకు ఇది జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి. ఆయన ఏదో అనుకుంటే ఇంకోదో అవుతోంది. రాజకీయంగా చంద్రబాబు ఇప్పుడు అత్యంత టఫ్ సిచ్యువేషన్ ను ఎదుర్కొంటున్నారు. ఓవైపు బలమైన ప్రత్యర్థి మరోవైపు పొత్తుల పొందిక కుదురుతుందో లేదో తెలియని దుస్థితి. మరోసారి పార్టీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు కసిగా పనిచేస్తున్నా... చుట్టూ ఉన్న పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. 2019లో అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ అధికారంలోకి రాలేకపోవడంతో చంద్రబాబు రాజకీయ జీవితంలో అత్యంత విషాద ఘట్టంగా చెప్పుకోవాలి.
గతంలో మీరే గెలుస్తారు మీకు ఇక తిరుగులేదని చెప్పిన నేతలు ఇప్పుడు మొఖం చాటేస్తుంటే ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో బాబు ఉన్నారు. చుట్టూ ఉన్నోళ్లు బాబును నట్టేట ముంచారన్న వర్షన్ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. ఒకే వర్గం సలహాలు బాబును దెబ్బతీశాయన్న అభిప్రాయం ఉన్నా ఇంకా ముందుకు కదలలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీని ఎలా అధికారంలోకి తేవాలన్నదానిపై బాబు ఆందోళన చెందుతున్నట్టుగా కన్పిస్తోంది. గతంలో జనంలోకి మళ్లీ వెళ్లడానికి ఇప్పుడు అధికారం కూడా సహకరించని పరిస్థితి. తనయుడు లోకేశ్ ను ముందుకు నడిపిద్దామంటే అందులో ఎన్నో లోటుపాట్లు జగన్‌పై వ్యతిరేకత ఒక్కటే కలిసి వస్తోందా? లేదా అన్న మీమాంశ వెంటాడుతోంది. బీజేపీ మరోసారి టీడీపీతో జట్టు కడుతోందా? పవన్ కల్యాణ్ ఎలాంటి రాజకీయాలు చేస్తారన్నదానిపైనే టీడీపీ భవిష్యత్ ఆధారపడి ఉన్నట్టుగా కన్పిస్తోంది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
T-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMTప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి..
28 Jun 2022 2:18 PM GMTమారుతిని దర్శకుడిగా మార్చిన ప్రజారాజ్యం పార్టీ
28 Jun 2022 2:00 PM GMTఎల్లుండి నుంచి అమర్నాథ్ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..
28 Jun 2022 1:30 PM GMTReliance Jio: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
28 Jun 2022 12:59 PM GMT