భార్యకు వరకట్న వేధింపులు.. మరో మహిళతో భర్త రాసలీలలు

Arun Chilukuri
Updated on: 19 Dec 2020 1:14 PM IST
భార్యకు వరకట్న వేధింపులు.. మరో మహిళతో భర్త రాసలీలలు
X

కృష్ణా జిల్లా గుడివాడలో భర్త నిర్వాకం వెలుగుచూసింది. వరకట్నం వేధింపులతో రెండేళ్ల కిందట భార్యను పుట్టింటికి పంపేశాడు శ్రీనివాసరావు. అనంతరం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గన్నవరం మండలం దావాజీగూడెంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరు జీవిస్తున్నారు. విషయం తెలుసుకున్న భార్య లక్ష్మి బంధువులతో కలిసి ఇంటిపై దాడి చేసింది. ప్రియురాలితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అందరూ చూస్తుండగానే భర్తను చితకబాదింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story