పాదయాత్ర ఆపేదిలేదని సుబ్బారెడ్డికి షర్మిల స్పష్టం చేశారా?

YV Subba Reddy: వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఒత్తిడి పెరుగుతోందా?

Arun Chilukuri
Published on: 26 Oct 2021 3:51 PM IST
why YV Subba Reddy Meets Sharmila
X

పాదయాత్ర ఆపేదిలేదని సుబ్బారెడ్డికి షర్మిల స్పష్టం చేశారా?

YV Subba Reddy: వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఒత్తిడి పెరుగుతోందా? పాదయాత్రపై పునరాలోచన చెయ్యాలన్న ప్రెషర్‌ వస్తోందా? షర్మిల యాత్ర ఏపీలో విపక్ష నేత చంద్రబాబుకు ఓ మాత్ర కానుందా? పార్టీ పెట్టి వంద రోజులు దాటినా, ఏనాడూ స్పందించని కుటుంబ సభ్యులు, ఇప్పుడు షర్మిలను పదేపదే ఎందుకు కలుస్తున్నారు? జగన్ దూతగా భేటీ అవుతున్నారా? లేక యాత్రలో యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారా? ఇంతకీ షర్మిల పాదయాత్రలో వైవి సుబ్బారెడ్డి ఎందుకు కలిసారు? వారి మధ్య జరిగిన ఏకాంత భేటీలో ఏయే అంశాలు చర్చకొచ్చాయి?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి


Arun Chilukuri

Arun Chilukuri

Next Story