Ambati Rambabu: హైదరాబాద్ నుంచి ముందుగానే ఎందుకు వచ్చేశారు?

Ambati Rambabu: సీఎంల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు?

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 July 2024 10:45 PM IST
Why did you come early from Hyderabad?
X

Ambati Rambabu: హైదరాబాద్ నుంచి ముందుగానే ఎందుకు వచ్చేశారు?

Ambati Rambabu: పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని వినియోగించుకోకుండా.. ఎందుకు పారిపోయి వచ్చారని చంద్రబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తప్పు చేసినందుకే మెడపట్టి గెంటేశారన్నారు. ఉభయ రాష్ట్రాల సీఎంల సమావేశంలో చాలా ప్రశ్నలకు సమాధానం రాలేదన్నారు. సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో సైతం చెప్పలేదన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు వివాదాలపై చంద్రబాబు మాట్లాడకపోవడం ఏంటి అని అంబటి ధ్వజమెత్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story