Ambati Rambabu: నేను పవన్‌ను విమర్శిస్తే చంద్రబాబుకు వచ్చిన నొప్పేంటి?

Ambati Rambabu: బ్రో మూవీ కేంద్రంగా ఏపీలో పొలిటికల్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Arun Chilukuri
Updated on: 3 Aug 2023 6:30 PM IST
Why Chandrababu is Responding When is Criticise Pawan
X

Ambati Rambabu: నేను పవన్‌ను విమర్శిస్తే చంద్రబాబుకు వచ్చిన నొప్పేంటి?

Ambati Rambabu: బ్రో మూవీ కేంద్రంగా ఏపీలో పొలిటికల్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. పులివెందుల మీటింగ్‌లో చంద్రబాబు తనపై చేసిన విమర్శలకు కౌంటర్ వేశారు మంత్రి అంబటి. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. బ్రో సినిమా గురించి మాట్లాడితే చంద్రబాబుకు ఏం సంబంధమని అంబటి ప్రశ్నించారు. అంబోతులకు ఆవులు సప్లయి చేసి రాజకీయాలలో పైకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంబటి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story