MVV Satyanarayana: నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు..?

MVV Satyanarayana: పవన్‌ పార్టీని నడిపించలేక చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారు

Shekhar G
Published on: 13 Aug 2023 1:06 PM IST
Who Is Pawan To Ask Me To Resign Says MVV Satyanarayana
X

MVV Satyanarayana: నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు..?

MVV Satyanarayana: పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఎంపీ ఎంవీవీ కౌంటర్‌ ఇచ్చారు. నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు..? ఎంవీవీ ప్రశ్నించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు పవన్ తాగుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. విశాఖను ఏం చేయాలి అనుకుంటున్నారో పవన్ చెప్పాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ ఎందుకు మాట్లాడరని.. పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలన్నారు. పవన్‌ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటిస్తే తామే సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఎవరిని సీఎం చేయాలని పవన్‌ ఆలోచిస్తున్నారో చెప్పాలని ఎంవీవీ డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత పవన్ అడ్రస్ ఉండడంటూ ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story