MANSAS Trust: వైసీపీ పట్టాలెక్కించే ప్లాన్‌ బీ ఏంటి?

MANSAS Trust: మాన్సాస్ పీఠం మళ్ళీ రాజుగారి వశమైంది.

Arun Chilukuri
Published on: 22 Jun 2021 4:23 PM IST
Whats Plan B over MANSAS Trust Chairman Post
X

MANSAS Trust: వైసీపీ పట్టాలెక్కించే ప్లాన్‌ బీ ఏంటి?

MANSAS Trust: మాన్సాస్ పీఠం మళ్ళీ రాజుగారి వశమైంది. బాబాయ్‌ని కాదని, అమ్మాయిని తెరపైకి తీసుకొచ్చిన వైసీపీ నేతలు, నేడు బాబాయిని అంగీకరిస్తారా? నిన్నటి వరకు బాబాయ్ పై విరుచుకుపడ్డ అమ్మాయి, నేడు మౌనం దాల్చడానికి కారణమేంటి? కళ్లముందు తన కల చెదిరిపోతున్నా, మౌనంలోనే వుండిపోతున్నారు. మేడం గారి మౌనానికి కారణమేటి? రాజుగారి కోటలో ఏం జరుగుతోంది? వైసీపీ పట్టాలెక్కించే ప్లాన్‌ బీ ఏంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Arun Chilukuri

Arun Chilukuri

Next Story