పశ్చిమ గోదావరి జిల్లా నిర్మలగిరి మేరీమాత ఆలయం వద్ద నిరసన

West godavari: ఆందోళనకు దిగిన దుకాణాదారులు.

Sriveni Erugu
Published on: 15 Feb 2022 11:17 AM IST
West Godavari Protest at Nirmalagiri Mary Mata Temple in The District
X

  పశ్చిమ గోదావరి జిల్లా నిర్మలగిరి మేరీమాత ఆలయం వద్ద నిరసన

West godavari: పశ్చిమ గోదావరి జిల్లా నిర్మలగిరి మేరీమాత ఆలయం వద్ద.. దుకాణాదారులు నిరసనకు దిగారు. విజిలెన్స్ కమిటీ పేరుతో దేవరపల్లి మండలం గౌరీపట్నం పంచాయతీ వేదిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మలగిరి క్షేత్రంపై ప్రైవేట్ విజిలెన్స్ కమిటీ ఏర్పాటు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story