West Godavari: కరోనాను జయించిన 75ఏళ్ల వృద్ధురాలు

West Godavari: 75ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. గుండె ధైర్యం ఉంటే చాలు కరోనా మహమ్మారిని జయించ వచ్చని నిరూపించింది.

Arun Chilukuri
Published on: 14 May 2021 10:18 AM IST
West Godavari: 75 Year-old Woman Conquered Coronavirus
X

West Godavari: కరోనాను జయించిన 75ఏళ్ల వృద్ధురాలు

West Godavari: 75ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. గుండె ధైర్యం ఉంటే చాలు కరోనా మహమ్మారిని జయించ వచ్చని నిరూపించింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో 75ఏళ్ల గిరడ రత్నాలుకు కరోనా సోకింది. అయితే, కరోనా పాజిటివ్ అని తేలగానే యువత సైతం భయంతో వణికిపోతున్న ఈ రోజుల్లో గుండె ధైర్యంతో వైరస్‌ ఎదుర్కొంది. వైద్యుల సూచనతో మందులు వాడుతూ, బలమైన ఆహారం తీసుకుంటూ కరోనాను జయించి యువతకు స్ఫూర్తిగా నిలిచింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story