Alla Ayodhya Rami Reddy: ఏపీలో దాడులను ఆపేలా దేశవ్యాప్తంగా ఇష్యును తీసుకెళ్తాం

Alla Ayodhya Rami Reddy: ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు దాడులను అపేలా చర్యలు తీసుకోవాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 July 2024 8:38 PM IST
We will take the issue nationwide to stop the attacks in AP Says Alla Ayodhya Rami Reddy
X

Alla Ayodhya Rami Reddy: ఏపీలో దాడులను ఆపేలా దేశవ్యాప్తంగా ఇష్యును తీసుకెళ్తాం

Alla Ayodhya Rami Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం దాడులను ఆపేలా దేశవ్యాప్తంగా ఇష్యును తీసుకెళ్తామన్నారు వైసిపి ఎంపీ అయోద్యరామిరెడ్డి. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఈ దాడుల సంస్కృతిని లేవనెత్తుతామని పేర్కొన్నారు. ఎవరెన్ని చేసినా తమ పార్టీ దృఢంగా ఉంటుందని, క్యాడర్ కు అండగా ఉంటామని ఎంపీ అయోద్యరామిరెడ్డి భరోసా ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story