Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం

We Will Solve The Problems Of Sanitation Workers Says Adimulapu Suresh
x

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం

Highlights

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులు విధుల‌కు హాజ‌రుకావాలి

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష‌్కరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కార్మికులు ప్రధానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై డిమాండ్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నామన్నారు. మినిమం టైం స్కేలు అమ‌లు అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు విధుల‌కు హాజ‌రుకావాల‌ని ఆయన కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories