GVL Narasimha Rao: ఏపీ ప్రభుత్వ అవినీతిపై బుక్ రిలీజ్ చేస్తాం.. అడ్డుకునే దమ్ము వైసీపీకి ఉందా

GVL Narasimha Rao బీజేపీ చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం

Dhatripriya
Published on: 13 Jun 2023 5:45 PM IST
We Will Release A Book On AP Government Corruption Says GVL Narasimha Rao
X

GVL Narasimha Rao: ఏపీ ప్రభుత్వ అవినీతిపై బుక్ రిలీజ్ చేస్తాం.. అడ్డుకునే దమ్ము వైసీపీకి ఉందా

GVL Narasimha Rao: ఏపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పై బుక్ రిలీజ్ చేస్తున్నామని....అడ్డుకునే దమ్ము వైసీపీకి ఉందా అంటూ ఏపీ బీజేపీ నేత జీవీఎల్ సవాల్ విసిరారు. తాను చేస్తున్న ఆరోపణల పై బహిరంగ చర్చకు సిద్ధం అన్నారయన. టీడీపీ ట్రాప్‌లో పడ్డామని వైసీపీ కామెంట్స్ చేస్తోందని... తమది జాతీయ పార్టీ అని గుర్తించుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందుకు తీసుకు వెళ్ళడమే తమ లక్ష్యమన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహరావు.

Dhatripriya

Dhatripriya

Next Story