Mansas Trust: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం- అతిథి గజపతిరాజు

We Welcome High Court Verdict in Mansas Trust Chairman: Aditi Gajapathi Raju
x

Mansas Trust: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం- అతిథి గజపతిరాజు

Highlights

Mansas Trust: మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అశోక్‌ గజపతిరాజు కూతురు అతిథి గజపతిరాజు అన్నారు.

Mansas Trust: మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అశోక్‌ గజపతిరాజు కూతురు అతిథి గజపతిరాజు అన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో కుటుంబవారసుల్లో మగవారే ట్రస్ట్‌చైర్మన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బైలాలో ఆనాడే రాసి ఉంచారని ఆ పత్రాలనే కోర్టులో సమర్పించామని అతిథి గజపతిరాజు వెల్లడించారు. కోర్టు తీర్పు కాపీ రాగానే భవిష్యత్‌ కార్యాచరణ చేపడతామని అతిథి గజపతిరాజు అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories