GVL Narasimha Rao: చేనేత పద్మశాలీల అభివృద్ధికి పార్టీలకతీతంగా పని చేయాలి

We Should Work For The Development Of Handloom Padmashali Without Any Party Affiliation Says GVL Narasimha Rao
x

GVL Narasimha Rao: చేనేత పద్మశాలీల అభివృద్ధికి పార్టీలకతీతంగా పని చేయాలి

Highlights

GVL Narasimha Rao: అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు స్థానం కల్పించాలి

GVL Narasimha Rao: చేనేత పద్మశాలీల అభివృద్ధికి పార్టీలకతీతంగా పని చేయాలని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అన్నారు. చేనేత కార్మికులకు రాజకీయ సాధికరత లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు స్థానం కల్పించాలని కోరారు. కరోనా సమయంలో చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. స్వాత్రంత్యం సిద్ధించడానికి ప్రధాన కారణం చేనేత అని అన్నారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాలు వినియోగానికి మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు. విశాఖ గాజువాక టిఎన్నార్‌లో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ సమావేశంలో జీవీఎల్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories