YS Sharmila: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై గవర్నర్‌ని కలిశాం

YS Sharmila: లడ్డూ కల్తీ కావడంపై ప్రజలు ఆవేదనతో ఉన్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Sept 2024 9:00 PM IST
We met the Governor on the issue of Tirumala Laddu adulteration
X

YS Sharmila: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై గవర్నర్‌ని కలిశాం

YS Sharmila: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీలో బాధ్యులు ఎవరో తేల్చాలన్నారు . లడ్డూ కల్తీ కావడంపై ప్రజలు ఆవేదనతో ఉన్నారన్నారు. లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు వై.ఎస్.షర్మిల.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story