Botsa Satyanarayana: రూ. 145 కోట్ల బడ్జెట్‌లో.. 4 వేల కోట్ల స్కాం ఎలా..?

Botsa Satyanarayana: ఇంగ్లీష్ యాక్సెంట్ కోసం టోఫెల్ తీసుకొచ్చాం

Shekhar G
Published on: 20 Oct 2023 6:07 PM IST
We Have Made Many Changes In The Education Sector Says Botsa Satyanarayana
X

Botsa Satyanarayana: రూ. 145 కోట్ల బడ్జెట్‌లో.. 4 వేల కోట్ల స్కాం ఎలా..? 

Botsa Satyanarayana: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో విద్యారంగం ప్రధానమైనదని.. ఎంతో శ్రమచేసి విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇటీవల కాలంలో కొందరు విద్యారంగంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. టోఫెల్‌ను మూడో తరగతి నుంచి ప్రారంభిస్తే.. వచ్చిన నష్టమేంటని.. ఇంగ్లీష్ యాక్సెంట్ కోసం టోఫెల్ తీసుకొచ్చామని.. ఆ కార్యక్రమానికి 5 ఏళ్లకు మహా అయితే.. 140 కోట్లు అవుతాయని.. దానికి 4 వేల కోట్ల స్కాం అని ప్రచారం చేయేటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story