ట్రస్ట్‌ చైర్మన్‌ విషయంలో మేం చేసింది న్యాయమే- మంత్రి వెల్లంపల్లి

Mansas Trust: విజయనగరం మాన్సాస్ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Arun Chilukuri
Updated on: 15 Jun 2021 5:31 PM IST
We Had Not violated Rules in Mansas Trust Chairman Issue, Vellampalli Srinivas
X

Mansas Trust: ట్రస్ట్‌ చైర్మన్‌ విషయంలో మేం చేసింది న్యాయమే- మంత్రి వెల్లంపల్లి


Mansas Trust: విజయనగరం మాన్సాస్ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతి రాజు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఏ ఒక్కరికీ పదవులు ముఖ్యం కాదని.. సంస్థ అభివృద్ధి కూడా చూడాలన్నారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కోర్ట్ తీర్పు కాపీలు పూర్తిగా వచ్చిన తర్వాతే స్పందిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. అందుకే టీడీపీకి భయం పట్టుకుని.. తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story