Karumuri Nageshwar Rao: ఎన్నికలు ముందు వచ్చినా, వెనుక వచ్చినా.. సింగిల్‌గానే ఎదుర్కొంటాం

We Contested All The Elections As A Single And Won
x

Karumuri Nageshwar Rao: ఎన్నికలు ముందు వచ్చినా, వెనుక వచ్చినా.. సింగిల్‌గానే ఎదుర్కొంటాం

Highlights

Karumuri Nageshwar Rao: గతంలో కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయం

Karumuri Nageshwar Rao: ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తాము రెడీగా ఉన్నామన్నారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories