Sajjala: మేనిఫెస్టోలో ఏం చెప్పామో అది అమలు చేస్తున్నాం

Sajjala: చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు

Shashank Gullapelli
Updated on: 28 April 2024 7:00 PM IST
We Are Implementing What We Said In The Manifesto Says Sajjala Ramakrishna Reddy
X

Sajjala: మేనిఫెస్టోలో ఏం చెప్పామో అది అమలు చేస్తున్నాం

Sajjala: ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫస్టోకు కట్టుబడి ఉండటం జగన్ కు మాత్రమే సాధ్యమవువుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా.. 99 శాతం అమలు చేయడం సాధారణమైన విషయం కాదన్నారు. అధికారంలోకి రాగానే తాయిలాలు ఇస్తాం అంటూ హామీలు కుమ్మరించే పత్రం మేనిఫెస్టో అనిపించుకోదన్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఏమి చెప్పారో.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేయడంతో వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో నమ్మకం కలిగిందన్నారు. 2014కు ముందు చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వందల హామీలు ఇచ్చారు..ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ప్రజలు ఇది గుర్తించారన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story