Chandrababu: కూటమి తరపున స్పష్టమైన అజెండాతో ముందుకొస్తున్నాం

Chandrababu: సూపర్ 6 ద్వారా ఆడబిడ్డలను శక్తివంతులుగా మారుస్తాం

Shashank Gullapelli
Published on: 10 April 2024 9:32 PM IST
We Are Coming Forward With A Clear Agenda Says Chandrababu Naidu
X

Chandrababu: కూటమి తరపున స్పష్టమైన అజెండాతో ముందుకొస్తున్నాం

Chandrababu: ఏపీ సీఎం జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. మోసం చేసే మోసగాడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలు నమ్మోవద్దని అన్నారు. కూటమి తరపున స్పష్టమైన అజెండాతో వస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ ద్వారా ఆడ బిడ్డలను శక్తి వంతులుగా మారుస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వేతనాలను 10 వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story