Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో తొలి ఫలితానికి అంకురార్పణ

Water Release Delta Through Polavaram Project
x

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో తొలి ఫలితానికి అంకురార్పణ

Highlights

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో తొలి ఫలితానికి అంకురార్పణ చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో తొలి ఫలితానికి అంకురార్పణ చేయనుంది ఏపీ ప్రభుత్వం. కాసేపట్లో స్పిల్‌వే మీదుగా అప్రోచ్‌ ఛానెల్‌ ద్వారా డెల్టాకు గోదావరి నీటిని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో పాల్గొననున్నారు మంత్రులు అనిల్‌ కుమార్‌, ఆళ్లనాని. వరదను మళ్లించేందుకు అనుగుణంగా అప్రోచ్‌ ఛానెల్‌, స్పిల్‌ వే గేట్ల ఏర్పాటు జరగగా.. ఇప్పటికే స్పిల్‌ ఛానెల్‌, పైలెట్‌ ఛానెల్‌ పనులను దాదాపు పూర్తి చేశారు అధికారులు. గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసే విధంగా అప్పర్‌ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories