Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు క్రమంగా పెరుగుతున్న వరద

Prakasam Barrage: రాణిగారి తోట, భూపేష్‌ గుప్త, తారకరామ నగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరదనీరు

Sandeep Eggoju
Updated on: 3 Aug 2021 11:20 AM IST
Water Inflow to Prakasam Barrage in AP
X

ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద ఉదృతి 

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వచ్చి ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. లంక గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వరద నీటితో రాణిగారి తోట, భూపేష్‌ గుప్త, తారకరామ నగర్ ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. మరో లక్ష క్యూసెక్కుల వరద పెరిగితే ఈ ప్రాంతానికి ముంపు ముప్పు ఉండటంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story