వరదల ఎఫెక్ట్.. చేతి పంపులు, బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీరు..

Godavari Floods: కోనసీమ జిల్లా కొత్తపేట ఆత్రేయపురం మండలం అంకంపాలెం మెర్లపాలెం, ర్యాలీ గ్రామాల్లో విచిత్ర పరిస్థితి కనిపించింది.

Arun Chilukuri
Updated on: 18 July 2022 6:05 PM IST
Water Comes out From Hand Pumps and Borewells
X

వరదల ఎఫెక్ట్.. చేతి పంపులు, బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీరు..

Godavari Floods: కోనసీమ జిల్లా కొత్తపేట ఆత్రేయపురం మండలం అంకంపాలెం మెర్లపాలెం, ర్యాలీ గ్రామాల్లో విచిత్ర పరిస్థితి కనిపించింది. కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరదలతో చేతి పంపులు, బోర్ల నుంచి నీరు ఉబికి వస్తుంది. ఎవరూ కొట్టకుండానే హ్యాండ్ పంపుల నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. శిధిలమైన పంపుల నుంచి నీరు రావడం చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్విచ్ వేయకుండానే విద్యుత్ మోటర్ నుంచి నీరు వస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా భూగర్భ జలాలు విస్తారంగా పెరగటంతో ఇలా నీరు పైకి వస్తుందని స్థానికులు అంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story