ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు.. అంబేద్కర్‌ వల్ల మనకు వచ్చిందేమీ లేదు..

Vundavalli Sridevi: రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 31 Dec 2021 2:02 PM IST
Vundavalli Sridevi Controversial Comments on Dr BR Ambedkar
X

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు.. అంబేద్కర్‌ వల్ల మనకు వచ్చిందేమీ లేదు..

Vundavalli Sridevi: రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్ల ఏ హక్కులు పొందలేదని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమండ్రిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి బాబు జగ్జీవన్ రామ్ వల్లే మాదిగలు హక్కులు సాధించుకోగలిగారని అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవు వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానించడమే కాకుండా మాల, మాదిగల మధ్య చిచ్చు రేపేలా ఉన్నాయని దళితులు మండిపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story