VR Circle Inspector: రెచ్చిపోయిన వీఆర్‌లో ఉన్న సీఐ
VR Circle Inspector: కరోనా నిబంధనలు బేఖాతరు * లక్ష్మీపురంలో బర్త్‌డే పేరుతో రేవ్ పార్టీ
Representational Image
VR Circle Inspector: గుంటూరులో కరోనా నిబంధనలు బేఖాతరు చేశారు సర్కిల్ ఇన్‌స్పెక్టర్. లక్ష్మీపురంలో బర్త్ డే పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. అమ్మాయిలతో చిందులేశారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహించి, ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు సీఐ వెంకటేశ్వర్లు. రేవ్‌పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. సీఐను విడిచిపెట్టి మిగతా 25 మందిపై కేసు నమోదు చేశారు.
Next Story




