Votes Counting: అనంతపురం జిల్లా మడకశిరలో ఓట్లకు చదలు

Votes Counting: బాక్స్‌ నెంబర్‌ 10లో 593 ఓట్లకు చెదలు

Sandeep Eggoju
Published on: 19 Sept 2021 1:32 PM IST
Votes are Damaged in Anantapur District Madakasira
X

అనంతపురంలో ఓట్లకు చెదలు (ఫైల్ ఇమేజ్)

Votes Counting: అనంతపురం జిల్లా మడకశిరలో ఓట్లకు చదలుపట్టాయి. బ్యాక్స్‌ నెంబర్‌ 10లోని 593 ఓట్లకు చదలు పట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బ్యాలెట్‌ బాక్స్‌ 10ని పక్కన పెట్టారు ఆర్‌ఓ లక్ష్మీనారాయణ. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్న ఆయన వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story