ఐచర్ వాహనాన్ని ఢీకొన్న వోల్వో బస్సు.. ఇద్దరు వాహన డ్రైవర్లతో పాటు మరొకరు మృతి...

Volvo Bus Hits Eicher Vehicle Killed two Drivers and 8 Members Injured | AP Live News
x

ఐచర్ వాహనాన్ని ఢీకొన్న వోల్వో బస్సు.. ఇద్దరు వాహన డ్రైవర్లతో పాటు మరొకరు మృతి...

Highlights

Anantapur: ఐచర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో నుజ్జు నుజ్జు అయింది...

Anantapur: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని వోల్వో బస్సు వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లతో పాటు మరో వ్యక్తి చనిపోయారు. 15 మంది గాయపడ్డారు. ఆరుగురిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, 9మందిని గుత్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐచర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో నుజ్జు నుజ్జు అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories