స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంద శాతం తప్పు: హీరో మంచువిష్ణు

Vizag Steel Plant Privatization is Wrong decision says Manchu Vishnu
x

మంచు విష్ణు (ఫొటో ట్విట్టర్)

Highlights

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం వందశాతం తప్పుడు నిర్ణయమేనని హీరో మంచువిష్ణు అన్నారు.

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం వందశాతం తప్పుడు నిర్ణయమేనని హీరో మంచువిష్ణు అన్నారు. లాభాలు రానప్పుడు ఉద్యోగులు, కార్మికులతో చర్చించాలి.. కానీ, నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామనం దారుణం అని వాపోయారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం తెలుగువారందరు ఒక్కటై ఉద్యమించాలని సూచించారు.

చిత్ర పరిశ్రమలో నటులు కొన్ని రాజకీయ కారణాల వల్ల ముందుకు రాలేకపోతున్నారంటున్నారని అన్నారు. సినీ పెద్దలు మాట్లాడడం మొదలుపెట్టారని, వారి నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories