Vizag Steel Plant: ముగిసిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్ గడువు.. బిడ్డింగ్ దాఖలు చేయని సింగరేణి

Vizag Steel Plant Bidding Deadline Completed
x

Vizag Steel Plant: ముగిసిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్ గడువు.. బిడ్డింగ్ దాఖలు చేయని సింగరేణి

Highlights

Vizag Steel Plant: EOI పై ఆసక్తి చూపని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ EOI బిడ్డింగ్ గడువు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. తొలివిడతలో 22 కంపెనీలు బిడ్డింగ్ లో పాల్గొనగా.. మలి విడతలో.. 7 కంపెనీలు బిడ్డింగ్ దాఖలు చేశాయి. మొత్తం 29 కంపెనీలు బిడ్డింగ్ లో పాల్గొన్నాయి.. అయితే సింగరేణి కాలరీస్ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కార్మిక సంఘాలు చెప్తునాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories