G 20 Summit: రెండో రోజూ జీ-20 మీట్‌లో పట్టణీకరణ అంశంపై చర్చ

Vizag Mock G 20 Conclave Day 2
x

G 20 Summit: రెండో రోజూ జీ-20 మీట్‌లో పట్టణీకరణ అంశంపై చర్చ

Highlights

G 20 Summit: ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు.. ప్రత్యేకతలపై ప్రదర్శనల ఏర్పాటు

G 20 Summit: విశాఖలో నిర్వహిస్తున్న జీ-20 సన్నాహాక సదస్సు.. నేటితో రెండో రోజుకి చేరింది. రెండో రోజూ జీ-20 మీట్‌లో భాగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ అంశంపై ప్రతినిధులు చర్చించనున్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రత్యేకతలపై ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories