విశాఖ బీచ్‌లో వైజాగ్ మారథాన్ వేడుకలు

Visakhapatnam: 21K, 10K, 5K, 3K విభాగాలలో రన్ నిర్వహణ

Jyothi
Updated on: 18 Dec 2022 6:26 PM IST
Vizag Marathon Celebrations at Visakha Beach
X

విశాఖ బీచ్‌లో వైజాగ్ మారథాన్ వేడుకలు

Visakhapatnam: విశాఖ బీచ్‌లో వైజాగ్ మారథాన్ 2022 వేడుకలు ఘనంగా జరిగాయి. 21కె, 10కె, 5కె, 3కె నాలుగు విభాగాలలో నిర్వహించిన రన్‌లో..పెద్ద సంఖ్యలో క్రీడాకారులు నగర వాసులు పాల్గొన్నారు. పాస్టిక్ నిర్మూలన డ్రగ్స్‌కు బానిస కావొద్దనే నినాదాలతో వైజాగ్ మారథాన్ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story