Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత

Viveka Murder Case: ఆస్తమాతో బాధపడుతున్న వాచ్‌మెన్ రంగన్న

Jyothi
Published on: 3 May 2023 8:02 AM IST
Viveka Murder Case House Watchman Ranganna Hospitalized
X

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. చాలా కాలంగా రంగన్న ఆస్తమాతో బాధపడుతున్నాడు. వాచ్‌మెన్ రంగన్నను పులివెందుల నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల క్రితం మేజిస్ట్రేట్ ముందు వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం ఇచ్చాడు.

Jyothi

Jyothi

Next Story