Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిజం బయటకు రావాలి -వివేకా కుమార్తె సునీతారెడ్డి

Viveka Murder Case: తప్పు చేసిన వారికి శిక్ష పడాలి -వివేకా కుమార్తె సునీతారెడ్డి

Jyothi
Published on: 15 March 2023 11:01 AM IST
Viveka Daughter on her Father Murder Case
X

Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిజం బయటకు రావాలి -వివేకా కుమార్తె సునీతారెడ్డి

Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిజాలు బయటకు రావాలన్నారు కూతురు సునీత. వైఎస్ వివేకానందరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వివేకా సమాధి వద్ద వివేకా సతీమణి, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్వేగంతో సునీత మాట్లాడారు. న్యాయం గెలవాలని, దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకుడదన్నారు. తప్పచేసిన వారికి తప్పక శిక్షపడాలని వైఎస్ సునీత ఆకాంక్షించారు.

Jyothi

Jyothi

Next Story