Chandrababu: ఇవాళ గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన

Chandrababu: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న చంద్రబాబు టూర్

Shashank Gullapelli
Published on: 13 April 2024 8:51 AM IST
Visit Of TDP Chief In Guntur District Today
X

 Chandrababu: ఇవాళ గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన

Chandrababu: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్ర ఏపీ వ్యాప్తంగా కొనసాగుతుంది. యాత్రలో భాగంగా ఆయన నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇక ప్రజాగళం పేరుతో తాడికొండ బస్టాండ్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం బహిరంగలో ఆయన పాల్గొంటారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story