Vishnuvardhan Reddy: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌పై స్పందించిన ఏపీ బీజేపీ

Vishnuvardhan Reddy: విశాఖ ఉక్కు పేరుతో మరో మోసం

Dhatripriya
Published on: 10 April 2023 11:35 AM IST
Vishnuvardhan Reddy Reacts To Telangana Focus On Vizag Steel Plant
X

Vishnuvardhan Reddy: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌పై స్పందించిన ఏపీ బీజేపీ

Vishnuvardhan Reddy: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ చేయడంపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ తల్లికి సింగరేణితో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిస్తానని.. నాలుగేళ్లు దాటిపోయినా.. పునాది కూడా పడలేదన్నారు. విశాఖ ఉక్కు పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తండ్రీ కొడుకులకు ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరా అంటూ ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story