Vishnu Vardhan Reddy: రుణ యాప్ వేధింపులపై చర్యలు తీసుకోవాలి‌

Vishnu Vardhan Reddy: రుణ యాప్‌లపై ప్రభుత్వం నూతన చట్టం తీసుకురావాలి

Jyothi
Published on: 2 Aug 2022 12:21 PM IST
Vishnu Vardhan Reddy Said Action Should be Taken Against Loan App Harassment
X

Vishnu Vardhan Reddy: రుణ యాప్ వేధింపులపై చర్యలు తీసుకోవాలి‌ 

Vishnu Vardhan Reddy: రుణయాప్ బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రాయసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యాప్‌ల వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాల్ డేటా సేకరించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న తీరుపై ప్రభుత్వం నూతన ఐటీ చట్టాన్ని తీసుకోవాలని ఆయన కోరారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story