Vishnu Vardhan Reddy: బిఆర్ఎస్ స్వార్థప్రయోజనాలతో రాజకీయం చేస్తున్నారు

Vishnu Vardhan Reddy: కృష్ణాజలాల వివాద పరిష్కారానికి బిఆర్ఎస్ ఎందుకు ముందుకు రాదు

Dhatripriya
Updated on: 11 May 2023 7:22 AM IST
Vishnu Vardhan Reddy Comments On BRS Party
X

Vishnu Vardhan Reddy: బిఆర్ఎస్ స్వార్థప్రయోజనాలతో రాజకీయం చేస్తున్నారు

Vishnu Vardhan Reddy: బిఆర్ఎస్ నాయకులు ఏపీ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఏపీ బీజేపీ నాయకులు విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. క్రిష్ణాజలాల కేటాయింపు, జలవివాద పరిష్కార విషయంలో బిఆర్ఎస్ ఎందుకు ముందుకు రాదని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ స్వార్థప్రయోజనాలతో రాజకీయం చేస్తోందంటున్న ఏపీ బిజేపి ప్రధానకార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story