విశాఖలో మహిళల వినూత్న నిరసన.. మద్యం సీసాలు ధ్వంసం చేసి... నిషేధం అంటూ..

Visakhapatnam - Women Protest: పందిమెట్టలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఆందోళన...

Shireesha
Published on: 23 Dec 2021 12:47 PM IST
Visakhapatnam Women Protest against Alcohol at Pandimetta Govt Liquor Shop | AP Latest News
X

విశాఖలో మహిళల వినూత్న నిరసన.. మద్యం సీసాలు ధ్వంసం చేసి... నిషేధం అంటూ..

Visakhapatnam - Women Protest: విశాఖలో తెలుగు మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. పందిమెట్టలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్దకు చేరుకొని మద్యం సీసాలు ధ్వంసం చేశారు. ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పుస్తెలను తాకట్టుపెట్టి.. మందుబాబులు మద్యం మత్తులో జోగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపు ముందు ఆందోళనకు దిగారు.

Shireesha

Shireesha

Next Story