Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉద్యమం ఉధృతం
Vizag Steel Plant: ప్రధాన పరిపాలన విభాగం వద్ద ధర్నా * నిరసనలో పాల్గొన్న విశాఖ ఉక్కు పోరాట కమిటీ
ఫైల్ ఫోటో
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీరణకు వ్యతిరేకంగా ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన విభాగం వద్ద ధర్నా చేపట్టింది. కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Next Story




