MVV Satyanarayana: టీడీపీలో ఎవరూ లేక డబ్బులిచ్చి తిట్టిస్తున్నారు
MVV Satyanarayana: విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ హాట్ కామెంట్స్
పట్టాభి పై మండిపడ్డ ఎంవీవీ సత్యనారాయణ (ఫైల్ ఇమేజ్)
MVV Satyanarayana: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేత పట్టాభిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీలో ఎవరూ లేక డబ్బులిచ్చి తిట్టిస్తున్నారని ఫైరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యనారాయణ పట్టాభికి సవాల్ విసిరారు. పట్టాభికి దమ్ముంటే కార్పొరేటర్‌గా గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు.
Next Story




