Visakhapatnam: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కు 6 నెలల జైలు శిక్ష

Visakhapatnam: ఈ కేసులో ఏ2 గా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్

Shekhar G
Published on: 12 Aug 2023 8:17 AM IST
Visakhapatnam MLA Vasupalli Ganesh Sentenced To 6 Months In Jail
X

Visakhapatnam: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కు 6 నెలల జైలు శిక్ష

Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సబ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ కు జైల్ శిక్ష విధిస్తూ విశాఖ రెండో అడిషనల్ జిల్లా సేషన్ కోర్టు తీర్పు ఇచ్చింది. బోరా రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి పై దాడి చేసిన కేసులో ఈ శిక్ష విధిస్తూ న్యాయ మూర్తి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఏ2 గా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కు విశాఖ రెండో అడిషనల్ జిల్లా సేషన్ కోర్టు ,ఆరు నెలలు జైల్ శిక్ష, 5వేలు రూపాయిలు జరిమానా విధించింది.

Shekhar G

Shekhar G

Next Story