Gudivada Amarnath: విశాఖ ఏపీకి కొత్త రాజధాని కాబోతోంది

Gudivada Amarnath: ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి

Dhatripriya
Published on: 16 Feb 2023 1:24 PM IST
Visakhapatnam Is New Capital Of AP
X

Gudivada Amarnath: విశాఖ ఏపీకి కొత్త రాజధాని కాబోతోంది 

Gudivada Amarnath: విశాఖ ఏపీకి కొత్త రాజధాని కాబోతోందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రకటించారని చెప్పారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. భిన్న ప్రాంతాల ప్రజలు పరిమిత వ్యయంతో నివసించే నగరం వైజాగ్ అని తెలిపారు. విశాఖలో గ్లోబల్ టెక్ సదస్సులో అమర్‌నాథ్ ప్రసంగించారు.

Dhatripriya

Dhatripriya

Next Story