Breaking News: ఏపీ రాజధానిపై మరోసారి మాటమార్చిన కేంద్రం

Breaking News: ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి మాటమార్చింది.

Arun Chilukuri
Published on: 29 Aug 2021 5:17 PM IST
Visakhapatnam is AP Capital Says Central Government
X

Breaking News: ఏపీ రాజధానిపై మరోసారి మాటమార్చిన కేంద్రం

Breaking News: ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి మాటమార్చింది. ఏపీ రాజధానిగా విశాఖను సూచించింది కేంద్రం. పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ ఎంపీ కుంభకుడి సుధాకరన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్‌ ధరలను కేంద్రం అంచనా వేసింది. రాజధానుల పట్టికలో ఏపీ కేపిటల్‌గా విశాఖను సూచించింది. న్యాయ పరిధిలో ఉన్న అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించడాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని కేంద్రం చెప్పింది. న్యాయపరిధిలో ఉన్న అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించడాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story