Visakhapatnam: కార్పొరేటర్ దాడి సూర్యకుమారి మృతి

Visakhapatnam: ఆకస్మికంగా మృతి చెందిన 61వ డివిజన్‌ కార్పొరేటర్

Sandeep Eggoju
Published on: 22 March 2021 11:21 AM IST
Visakhapatnam Corporator Dhadi Suryakumari Passed Away
X

దాడి సూర్యకుమారి (ఫైల్ ఫోటో)

Visakhapatnam: విశాఖపట్నంలో కార్పొరేటర్ దాడి సూర్యకుమారి మృతి చెందారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 61వ డివిజన్ నుంచి గెలుపొందిన సూర్యకుమారి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో విశాఖ పారిశ్రామిక వాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story