Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతం

Vizag Steel Plant: ఇవాళ స్టీల్ ప్లాంట్ త్రిష్ణా గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ

Sandeep Eggoju
Updated on: 20 March 2021 2:13 PM IST
Visakha Steel Plant Privatisation Protest is on Fast Strack
X

ఫైల్ ఫోటో 

Vizag Steel Plant: విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతం చేశారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ త్రిష్ణా గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి కార్మిక సంఘాల నేతలు విశాఖ చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు స్టీల్ నెహ్రూ పార్క్ నుండి ప్రదర్శన ప్రారంభం కానుంది. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని ప్రైవేటీకరణ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story