విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష: క్షీణించిన పల్ల శ్రీనివాస్ ఆరోగ్యం

Vizag steel plant issue
x

విశాఖ స్టీల్ ప్లాంట్ (ప్రతీకాత్మక చిత్రం)

Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతోంది. దీక్షతో పల్లా శ్రీనివాస్ ఆరోగ్యం...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతోంది. దీక్షతో పల్లా శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణిస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయనకు షుగర్ లెవల్స్ తగ్గడంతో దీక్ష విరమించాలని తెలిపారు. అయితే, పల్లా శ్రీనివాస్ మాత్రం, దీక్ష విరమించడానికి ససేమిరా అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories