Visakhapatnam: సుమారు 80 లక్షలు విలువ చేసే మొబైల్స్ రికవరీ..

Visakhapatnam: రికవరీ చేసిన ఫోన్లను అందించిన బాధితులకు విశాఖ పోలీసులు

Shekhar G
Published on: 12 Dec 2023 5:57 PM IST
Visakha Police Recovered a Lost Mobile Worth 80 lakhs
X

Visakhapatnam: సుమారు 80 లక్షలు విలువ చేసే మొబైల్స్ రికవరీ..

Visakhapatnam: ప్రజలు పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను విశాఖ పోలీసులు రికవరీ చేశారు. సుమారు 80 లక్షలు విలువ చేసే 450 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పోలీసులు అందించారు. తమ సెల్‌ఫోన్లు పోగొట్టు్కున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాట్‌బోట్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా రికవరీ చేసిన పోలీసులు...బాధితులకు వారివారి సెల్‌ఫోన్లు అందించారు. సెల్‌ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసామని..విశాఖ డీసీపీ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story