Nakka Anand Babu: మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి నర్సీపట్నం పోలీసులు

* గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని నోటీసులు * నిన్న రాత్రి నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన ఆనందబాబు

Shilpa
Updated on: 19 Oct 2021 2:44 PM IST
Visakha Police Notices to Nakka Anand Babu on Cannabis Transport
X

నక్కా ఆనంద్ బాబు ఇంటికి నర్సీపట్నం పోలీసులు(ఫైల్ ఫోటో)

Nakka Anand Babu: మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి చేరుకున్నారు నర్సీపట్నం పోలీసులు. విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఆనందబాబు ఇంటికి వెళ్లి గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే రాత్రి సమయంలో నోటీసులు తీసుకోవడానికి ఆనంద్ బాబు నిరాకరించారు. దీంతో ఇవాళ మరోసారి ఆయన ఇంటికి వచ్చారు పోలీసులు.

Shilpa

Shilpa

Next Story