Steel Plant: నేడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్టణం దిగ్భంధనం

Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు విశాఖపట్టణం దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు.

Kranthi
Published on: 26 Feb 2021 10:13 AM IST
Visakha blockade against steel plant privatization
X

ఇమేజ్ ఫైల్


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌: నేడు విశాఖ దిగ్బంధనానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు రాస్తారోకో నిర్వహించనున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితికి టీడీపీ, వామపక్షాలు మద్ధతు తెలిపాయి. కూర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాలు రాస్తారోకో చేయనున్నాయి. సంఘీభావంగా మద్దిలపాలెంలో వామపక్షాలు రాస్తారోకో చేపట్టనున్నాయి.

Kranthi

Kranthi

Next Story